Girl Fights Street Dog For Brother: అక్క-తమ్మడి మధ్య బాండింగ్ ఎంతో ప్రత్యేకం.. తమ్ముడి కోసం ఏదైనా చేసే అక్క.. తన అక్క కోసం ఎంత వరకు అయినా వెళ్లే తమ్ముడు ఇలా ఘటనలు చూస్తుంటాం.. అయితే, ఎనిమిదేళ్ల వయస్సులోనూ.. తన ఐదేళ్ల తమ్ముడి కోసం వీధి కుక్కలతో పోరాటానికి దిగింది ఓ అక్క.. మూడు నిమిషాల పాటు కుక్కతో పోరాటం చేసి.. తరిమేసింది.. ఇక, అప్పటికే తన తమ్ముడు.. కుక్కల దాడిలో గాయపడడం.. రక్తస్రావం…