ఇటీవల జరిగిన ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో 8 ప్రశ్నలు వచ్చినట్లు గుర్తించిన TSLPRB వాటిని తొలగించినట్లు పేర్కొంది. అభ్యర్థులకు ఆ 8 ప్రశ్నలకు 8 మార్కులను కలిపింది. కాగా ఇప్పటివరకు మొత్తం 200 మార్కుల్లో 60(30 శాతం) మార్కులు వస్తే తర్వాతి దశకు క్వాలిఫై చేసేవారు. కానీ 8 ప్రశ్నలు తప్పుగా ఉన్నందున ప్రిలిమ్స్ 52 మార్కులు వచ్చినా క్వాలిఫై చేయనున్నారు. ఎస్సై ప్రాథమిక పరీక్షలో దొర్లిన కొన్ని తప్పులు కొందరు అభ్యర్థుల పాలిట వరంగా మారునుంది.…