Shyamali De : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమోరు గురించి చాలా రూమర్లు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తరచూ బయట కనిపిస్తున్నారు. అప్పట్లో శ్రీకాళహస్తిలో పూజలు కూడా చేశారు. అప్పటి నుంచే డేటింగ్ రూమర్లు ఊపందుకున్నాయి. వ్యక్తిగతంగా వీరిద్దరూ వాటిని ఖండించట్లేదు. ఇలాంటి టైమ్ లో రాజ్ నిడుమోరు భార్య శ్యామాలి షాకింగ్ పోస్టులు చేస్తోంది. తాజాగా మరో పోస్టుతో సంచలనం రేపింది. ఈ సారి నమ్మకం అనే దాని మీద పోస్టు చేసి…