నేచురల్ స్టార్ నాని, బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. 2021 డిసెంబర్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నాని, సాయి పల్లవి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఇద్దరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఇంటెన్స్, పవర్‌ఫుల్ ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో సాయి పల్లవి…