పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని పాన్ ఇండియా రేంజ్ కి తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఈ ప్లాన్ ని సక్సస్ ఫుల్ గా ముందుకి తీసుకోని వెళ్లిన మొదటి సినిమా ‘శ్యాం సింగ రాయ్’. రాహుల్ సంకీర్త్యాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అన్ని సౌత్ లాంగ్వేజస్ లో రిలీజ్ అయ్యి నాని మార్కెట్ ని సౌ�