బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput)వర్ధంతి నేడు. 2020 జూన్ 14న ఆయన ముంబై లో తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. హీరోగా రాణిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న తరుణంలో 34 ఏళ్ల సుశాంత్ బలవన్మరణం అందరినీ ఆశర్చపరిచింది.