ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ ఒకప్పుడు తన అందంతో చర్చల్లో ఉండేది. కానీ తాజాగా ఇచ్చిన ఓ స్టేట్మెంట్ తో వివాదాన్ని కొనితెచ్చుకుంది. భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్వేతా తివారీ ఒక ప్రకటనతో మతపరమైన మనోభావాలను దెబ్బ తీసింది అంటూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ‘ఏది చెప్పినా ఎవరినీ నొప్పించాలని నేను ఎప్పుడూ అనుకోను. నా కామెంట్ ను ఇలా తీసుకుంటారని నేను అనుకోలేదు. ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదు” అంటూ అందరికి క్షమాపణలు…
దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాపులర్ బ్యూటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. టీవీ నటి శ్వేతా తివారీ హిందూ మనోభావాలను దెబ్బతీశారని నెటిజన్లు మండిపడుతున్నారు. శ్వేతా తివారీ బుధవారం భోపాల్ విలేకరుల సమావేశంలో తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఇబ్బందుల్లో పడింది. 41 ఏళ్ల ఈ బ్యూటీ తన రాబోయే వెబ్ సిరీస్ ‘షోస్టాపర్’ ప్రమోషన్ కోసం సహనటుడు రోహిత్ రాయ్‌తో కలిసి బుధవారం భోపాల్‌లో ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ వెబ్ సిరీస్‌లో…