ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్.. రెండో సినిమాను క్రిష్ దర్శకత్వంలో ‘కొండ పొలం’ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ‘కొండ పొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇక కొండపొలం ట్రైలర్, ఓబులమ్మ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ..’ అంటూ సాగే మరో పాటను విడుదల…