మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘ఎనిమిది వసంతాలు’ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అనంతిక తెలుగు డెబ్యూ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి డైరెక్టర్ కాన్ఫిడెన్స్, ప్రమోషన్ కంటెంట్ చూసి సినిమా ఏదో గట్టిగానే వర్కౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, ఈ సినిమా దర్శకుడు మాత్రం సినిమా అద్భుతంగా ఉందని, నచ్చని వాళ్ల…
మ్యాడ్ తో పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనంతిక సనిల్ కుమార్. నార్నే నితిన్ కు జంటగా జెన్నీ పాత్రలో నటించిన ఈ యంగ్ యాక్ట్రెస్ 8 వసంతాలుతో పలకరించబోతుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శుద్ది అయోధ్య పాత్రలో కనిపించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. రీసెంట్లీ ఈ మూవీ నుండి ట్రైలర్ 1 రిలీజ్ చేశారు మేకర్స్.చూసేందుకు ఇన్నోసెంట్ గర్ల్ గా కనిపించే అనంతికలో…