Home
Shubman Gill
Shubman Gill News
-
IND vs AUS: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా బ్యాట్స్మెన్లు సెంచరీల మోత
ఇండోర్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా బ్యాట్స్మెన్లు సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీలు చేశారు. గిల్ 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. శ్రేయస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరి సెంచరీలతో ప్రపంచకప్‌పై మరింత ఉత్సాహాన్ని పెంచారు. -
IND vs AUS 2nd ODI: నిలిచిపోయిన భారత్ vs ఆస్ట్రేలియా రెండో వన్డే!
Rain halts Shubman Gill-Shreyas Iyer Charge: అనుకున్నదే జరిగింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. ఆట నిలిచే సమయానికి 9.5 ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 79 రన్స్ చేసింది. క్రీజ్‌లో శుభమన్ గిల్ (32), శ్రేయాస్ అయ్యర్ (34)లు ఉన్నారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఇండోర్‌లో వర్షం తగ్గింది. మ్యాచ్ త్వరలో ఆరంభం అయ్యే అవకాశం ఉంది.… -
Team India: సత్తా చాటిన టీమిండియా.. అన్ని ఫార్మాట్లలో టాప్ ప్లేస్ లో మనమే..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా కొనసాగుతుంది. తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 51 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి తొలి స్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్ విభాగంలో యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌కు చేరువయ్యాడు. -
Gill-Rohit: అది నేను చేయలేను.. నీకేమైనా పిచ్చి పట్టిందా?! గిల్‌పై రోహిత్ ఫైర్
Rohit Sharma’s Conversation With Shubman Gill Ahead of Asia Cup Final: ఆసియా కప్ 2023 టైటిల్ కోసం శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. సూపర్-4లో బంగ్లాదేశ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడినప్పటికీ.. ఫైనల్లో రోహిత్ సేన ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్న లంకను తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫైనల్ పోరుకు ముందు సోషల్… -
IND vs BAN: శుభ్‌మన్ గిల్ సెంచరీ.. 6 వికెట్లు కోల్పోయిన భారత్..!
టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీతో జట్టుకు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న గిల్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. -
Shubman Gill: బాబర్ అజామ్‌కి చెక్ పెడుతున్న శుభ్‌మాన్ గిల్.. కెరీర్లో అత్యుత్తమ ర్యాకింగ్..
Shubman Gill: భారత ఓపెనర్, స్టార్ బ్యాటర్ గా ఎదుగుతున్న శుభ్‌మాన్ గిల్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో సత్తా చాటాడు. షాహీన్ అఫ్రిది, రౌఫ్, షాషీన్ షా వంటి పేస్ బలగాన్ని చితక్కొట్టాడు. రోహిత్ శర్మతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు -
ICC Rankings: కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్న భారత యువ ఆటగాళ్లు!
Shubman Gill moved to No 3 in ODI Rankings with 750 Rating: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ ఖాతాలో 750 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్ 2023లో నేపాల్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ అజేయంగా 67 పరుగులు చేసిన… -
Asia Cup 2023: మెరిసిన రోహిత్, గిల్.. ఆసియా కప్ సూపర్-4లో భారత్!
India Enters Asia Cup 2023 Super-4: ఆసియా కప్ 2023 రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్; 59 బంతుల్లో 6×4, 5×6), శుభ్‌మన్ గిల్ (67 నాటౌట్; 62 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ విజయంతో భారత్ గ్రూప్-ఏ నుంచి సూపర్-4 రెండో బెర్తును… -
Asia Cup 2023: విరాట్ కోహ్లీ కాదు.. యో-యో టెస్టు టాప్ స్కోరర్ ఎవరో తెలుసా?! అస్సలు ఊహించలేరు
Shubman Gill Surpassing Virat Kohli In Yo-Yo Test: ఆగస్ట్ 30న ఆసియా కప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. భారత్ అయితే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఏర్పాటు చేసిన వారం రోజుల ట్రెయినింగ్ క్యాంపులో పాల్గొంటుంది. మరోవైపు బీసీసీఐ ఆటగాళ్లకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. యో-యో టెస్టును క్లియర్ చేశాడు. తాను… -
IND vs WI: చెలరేగిన యశస్వి, గిల్.. నాలుగో టీ20లో భారత్ ఘన విజయం! సిరీస్ సమం
Yashasvi Jaiswal and Shubman Gill Fifties Help India Level Series vs West Indies: వెస్టిండీస్‌పై తొలి రెండు టీ20ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లో నెగ్గిన యువ భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను టీమిండియా ఓడించింది. వెస్టిండీస్ నిర్ధేశించిన…
తాజావార్తలు
-
WPL 2027 Schedule: డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి ముందుగానే క్రికెట్ పండగ!
-
IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!