Home
Shubman Gill
Shubman Gill News
-
WTC FINAL 2023: ఇది ఐపీఎల్ కాదు ఐసీసీ.. ఒక్క ఇన్సింగ్స్ తో క్రేజ్ ఢమాల్..?
మొన్నటిదాకా ఐపీఎల్ లో ఫుల్ ఫాంలో ఉన్న గిల్.. ఇప్పుడేమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు ఐపీఎల్ లోనే కాకుండా.. ఈ ఏడాది జరిగిన మ్యాచ్ ల్లో.. మూడు ఫార్మట్లలో బాగానే ఆడాడు. అంతేకాకుండా సెంచరీల మీద సెంచరీల బాదాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ పై వన్డేలలో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఐపీఎల్ అయితే ఏకంగా 3 సెంచరీలు కొట్టి మంచి ఫాంలో ఉన్న గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో తుస్సుమనిపించాడు. దీంతో ఏడాది కాలమంతా… -
MS Dhoni: దటీజ్ ధోనీ.. మిస్టర్ కూల్ స్ట్రాటజీలే వేరప్ప.. మెరుపు కంటే వేగం..!
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరు ఎందుకు వచ్చిందో.. ఒత్తిడిలోనూ అతడి స్ట్రాటజీలను చూస్తే.. తెలుస్తోంది.. బ్యాట్‌కు పనిచెప్పి.. ఊహించని విధంగా మ్యాచ్‌లను గెలిపించి బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు.. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదలడం ధోనీకే సొంతం.. మిస్టర్ కూల్ కీపింగ్ చేస్తున్నాడంటే.. బ్యాటర్ క్రీజ్ దాటాడా? ఇక మళ్లీ చూడకుండా ఫెవిలియన్ చేరాల్సిందే.. అది ధోనీ పనితనం.. అందుకే ధోని వుంటే.. ఆ మ్యాచే వేరు..… -
Shubman Gill Records in IPL: విజేత చెన్నై అయినా.. స్టార్ మాత్రం అతడే..
Shubman Gill Records in IPL, Shubman Gill, IPL 2023, Shubman Gill IPL Career, -
Hardik Pandya: హార్థిక పాండ్యాను ప్రశంసిస్తున్న నెటిజన్స్
ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది. తద్వారా రెండో సారి IPL ఫైనల్లో చోటు సంపాదించింది. ఇది టైటాన్స్ వరుసగా రెండవసారి ఫైనల్ కు వచ్చిన టీమ్ గా నిలిచింది. -
MI vs GT: గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం... -
MI vs GT: శుబ్‌మన్ గిల్ వీరవిహారం.. ముంబై ముందు భారీ లక్ష్యం
అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వీరవిహారం చేసింది. ముంబై బౌలర్లపై తాండవం చేసి... -
MI vs GT: గుజరాత్ ‘శుభ్’ఆరంభం.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతున్న విషయం... -
Shubman Gill : అయ్యో.. సారా అలీఖాన్‌కు బ్రేకప్ చెప్పిన శుభ్‌మన్ గిల్
శుబ్ మన్ గిల్ పేరు వినపడగానే క్రికెట్ తో పాటు ఆయన లవ్ ఎఫైర్లు కూడా వినపడతాయి. మొదట క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రాగా.. ఆ కొద్ది రోజులకే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో ప్రేమలో ఉన్నాడంటూ టాక్ వచ్చింది. అయితే తాజాగా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ మరో వార్త వినిపిస్తుంది. -
CSK vs GT: గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే ఘనవిజయం
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి... -
CSK vs GT: చెమటోడుస్తున్న గుజరాత్ టైటాన్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. లక్ష్యాన్ని ఛేధించేందుకు చెమటోడుస్తోంది...
తాజావార్తలు
-
HP Star Book Air 14: HP Star Book Air 14 ల్యాప్‌టాప్ లాంచ్.. OLED టచ్‌స్క్రీన్, 42.5 గంటల బ్యాటరీ బ్యాకప్!
-
Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
-
Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!