Shubman Gill: ఓటమి బాధ నుంచి కోలుకోని టీమిండియా ఆటగాళ్లు.. 16 గంటలు గడిచాయని పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్ల గొట్టింది. అంతేకాకుండా ఆటగాళ్ల ముఖాల్లో ఇప్పటివరకు ఓటమి బాధ పోవడంలేదు. అయితే టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో ఓటమి బాధను వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌లో భారత ఆటగాళ్లందరూ ఉన్నారు.
Kidnap: మధ్యప్రదేశ్లో దారుణం.. అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తన పోస్ట్ లో.. ‘దాదాపు 16 గంటలు గడిచిపోయాయని, ఇదంతా నిన్న రాత్రి జరిగిందని శుభ్‌మన్ గిల్ క్యాప్షన్‌లో రాశారు. ఈ అద్భుతమైన ప్రయాణంలో.. మా బృందం గొప్ప స్ఫూర్తిని, అంకితభావాన్ని ప్రదర్శించింది’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. ‘మా అభిమానులు మాకు చాలా మద్దతు ఇచ్చారు, మేము గెలిచినా.. ఓడిపోయినా, మీ మద్దతు చాలా ఉందని శుభమాన్ గిల్ రాశారు. ఈ ఓటమితోనే అన్నీ పోలేదు… జై హింద్’. అంటూ ముగించాడు.
Atrocious: ఆవేశంలో అత్తను చంపిన అల్లుడు..
ఇప్పుడు.. శుభ్‌మన్ గిల్ పోస్ట్ సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. నిజానికి.. ఈ ప్రపంచకప్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసినా.. ఫైనల్ మ్యాచ్‌లో 7 బంతుల్లో 4 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!