Home
Shubman Gill
Shubman Gill News
-
RR vs GT IPL 2024: టాస్ గెలిచి రాజస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించిన గుజరాత్..!
IPL 2024లో ఓటమి ఎరగని రాజస్థాన్ రాయల్స్, జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఐదు మ్యాచ్ ల్లో మూడు ఓటములతో పోరాడుతున్న టైటాన్స్, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని విజయం కోసం పోరాడుతుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని కోల్పోయిన టైటాన్స్, గిల్ ప్రదర్శనపై ఆధారపడింది. ఇక ఈ మ్యాచ్ లో వారు బ్యాటింగ్ అసమానతలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా గిల్ యొక్క ఓపెనింగ్ భాగస్వామి బి సాయి సుదర్శన్, అఫ్ఘాన్ త్రయం… -
IPL 2024: టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే.. క్రికెట్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా ఉన్నారు. ఒకవేళ ఫ్యూచర్లో అవకాశాలు వస్తే.. సీనియార్టీ ప్రకారం బుమ్రా, హార్దిక్ పాండ్యా, రాహుల్ లాంటి వారు ఉన్నారు. వారినీ కాదని.. టీమిండియా స్టార్ ప్లేయర్‌కు ఫ్యూచర్ కెప్టెన్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఓటేశారు. -
Riyan Parag: అటు బ్యాటింగ్‌లో.. ఇటు డ్యాన్స్‌లో ఇరగదీసిన పరాగ్..
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న ( గురువారం ) జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ సత్తా చాటాడు. -
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు భారీగా ఫైన్.. ఎందుకో తెలుసా..?
మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సీఎస్కే 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఓడిపోయామన్న బాధతో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. అతనికి ఐపీఎల్ నిర్వహకులు భారీగా ఫైన్ విధించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని… -
Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ బౌలర్లను హార్దిక్ పాండ్యా ఇబ్బంది పెట్టాడా?
S Sreesanth React on Hardik Pandya’s Captaincy: గుజరాత్ టైటాన్స్ మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ కెప్టెన్‌గా ఉన్నపుడు ఆ జట్టు బౌలర్లను హార్దిక్ ఇబ్బంది పెట్టాడు అని అర్థం వచ్చేలా శ్రీశాంత్ పేర్కొన్నాడు. బౌలర్లకు హార్దిక్ ఎప్పుడూ స్వేచ్ఛ ఇవ్వడన్నాడు. కొన్నిసార్లు బౌలర్లకు స్వేచ్ఛగా బౌలింగ్ చేసేలా అవకాశం ఇవ్వాలని కేరళ స్పీడ్‌స్టర్ అభిప్రాయపడ్డాడు. 2022, 2023 సీజన్లలో గుజరాత్ కెప్టెన్‌గా హార్దిక్… -
Shubman Gill Fine: శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్.. 12 లక్షల జరిమానా!
Gujarat Titans Captain Shubman Gill fined RS 12 Lakh: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను నమోదుచేసినందుకు గాను గిల్‌కు ఈ ఫైన్ విధించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న… -
IPL 2024 – CSK VS GT: సీఎస్కే పై గుజరాత్ టైటాన్స్ దే పైచేయి.. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుందో..?!
ఐపీఎల్ 2024 లో భాగంగా మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు చెన్నై వేదికగా చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగబోతోంది. ఇరు జట్లకు కొత్త కెప్టెన్స్ కావడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు పెరిగాయి. శుభమన్ గిల్, రుతురాజు గైక్వాడ్ లో ఎవరు గెలుస్తానని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేటి మ్యాచ్ గురించి ఇతర వివరాలు ఒకసారి చూస్తే.. Also read: Sreeleela… -
IPL 2024: గుజరాత్ టైటాన్స్‌లోకి గిల్ ఎంట్రీ.. స్టయిలిష్ లుక్‌లో అదిరిపోయాడుగా!
Shubman Gill joins Gujarat Titans ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఐపీఎల్ 2024 కోసం క్రికెటర్లు అందరూ సిద్దమవుతున్నారు. టోర్నీకి సమయం దగ్గరపడడంతో ప్లేయర్స్ తమ తమ జట్టుతో కలుస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్… -
Shubman Gill Catch: శుభ్‌మన్ గిల్ సూపర్ డైవింగ్ క్యాచ్.. వీడియో వైరల్!
Shubman Gill Takes Stunning Catch in IND vs ENG 5th Test: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి.. డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ప్లేయర్స్, ఫాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్స్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సూపర్ గిల్’,… -
IND vs ENG 4th Test: లైవ్ మ్యాచ్‌ను బొమ్మగా వేసిన చిత్రకారుడు!
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. పర్యటక జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 5 వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. బ్యాటింగ్‌కు కఠిన సవాళ్లు ఎదరైన పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ (55), శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయగా.. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (37), ధ్రువ్ జురెల్ (39 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. రాంచీ పిచ్ అనూహ్యంగా టర్న్…
తాజావార్తలు
-
IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
-
Jadi: టాలీవుడ్లోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’!
-
Minister Seethakka : అడవిలో చెట్లు లేకున్నా అడ్డంకులా? అధికారులపై సీతక్క ఫైర్!
-
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
-
TGPSC కీలక నిర్ణయం.. AEE పరీక్షకు మరో అవకాశం
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!