బయటి వాళ్లు ఏమన్నా తానేమీ నేనేమీ పట్టించుకోనని.. దేశం కోసం, జట్టు కోసం ఎలా ఆడాలన్నదానిపై ప్రతి ఆటగాడికి కొన్ని అంచనాలుంటాయని టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. తనపై తాను పెట్టుకున్న అంచనాలు అందుకోలేనందుకు చాలా నిరాశకు గురయ్యానని చెప్పాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ మొదలయ్యే సమయానికి గిల్ పెద్దగా ఫామ్‌లో లేదు. దాంతో అతడిపై చాలా ఒత్తిడే ఉంది. అదేకాకుండా ఓపెనింగ్ స్థానం నుంచి మూడో స్థానానికి మారాల్సి వచ్చింది. అయితే ఒత్తిడిని అధిగమిస్తూ..…