Shubman Gill Takes Stunning Catch in IND vs ENG 5th Test: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి.. డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ప్లేయర్స్, ఫాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్స్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సూపర్ గిల్’,…