Samantha : స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి తీస్తున్న మూవీ శుభం. ఆమె స్థాపించిన ట్రా లా లా బ్యానర్ మీద శుభం సినిమాను నిర్మించింది. ఈ మూవీ మే9న థియేటర్లలోకి రాబోతోంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి, శ్రియ, చరణ్, షాలిని, శ్రావణి లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా…