బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు మాత్రమే కాదు. ఆయన నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంటాడు. ఆయుష్మాన్ ఖురానాతో ఆనంద్ ‘శుభ్ మంగళ్ సావధాన్’ చిత్రాల్ని నిర్మించాడు. వారిద్దరి కాంబినేషన్ లో ‘శుభ్ మంగళ్ సావధాన్’, ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ ప్రేక్షకుల్ని విజయవంతంగా అలరించాయి… ఇప్పుడు మరోసారి నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్, ఆయుష్మాన్ ఖురానా కలసి పని చేయబోతున్నారట. అయితే, వీరిద్దరి మూడో చిత్రం ‘శుభ్ మంగళ్ సావధాన్’ ఫ్రాంఛైజ్ లోనిది కాదు. పూర్తిగా…