India Squad For Zimbabwe : జులై నెలలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో జింబాబ్వేతో మొత్తం 5 టి20 ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో భాగంగా సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇచ్చినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, సీనియర్ బౌలర్ బుమ్రాలు అందరూ ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో భాగంగా…