Shruti Haasan hits back Netizen Over Racism: హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అని ఓ లైవ్ చేశారు. ‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అని ఓ నెటిజన్ కోరగా.. శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు.…