టాలీవుడ్ యాక్షన్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఓ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డైరెక్టర్ షేనియల్ డియో దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆ కాంబినేషన్‌పై మంచి ఆసక్తి నెలకొంది. అయితే ప్రారంభంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ ఎంపికయ్యారు. కొంతవరకు షూటింగ్ కూడా జరుపుకోగా, అనుకోని కారణాల వల్ల ఆమె…
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా మూడు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ శృతిహాసన్. సినిమాల్లో నటనతో పాటు, ఆమె వ్యక్తిత్వం కూడా ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫిజికల్ అప్పియరెన్స్, సోషల్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ వంటి విషయాల్లో ఆమె చూపే స్పష్టత, ఓపెన్‌నెస్ చాలా మందికి ప్రేరణగా మారింది. ఏ విషయం అయినా ఉన్నదున్నట్టు చెప్పడంలో ఆమె ఎప్పుడూ వెనుకడుగు వేయదు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలో తన ముక్కు పై ప్లాస్టిక్ సర్జరీ…