సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించడం కొత్తేమీ కాదు. తాజాగా నటి శ్రియ శరణ్ కూడా ఇటువంటి మోసపూరిత ప్రయత్నం బారిన పడ్డారు. ఆమె పేరుతో నకిలీ వాట్సప్ నంబర్ యాక్టివ్‌గా ఉండి, వ్యక్తులు మరియు ఇండస్ట్రీ కి చెందిన వారికి మెసేజ్‌లు పంపుతున్నారనే విషయం బయటకు రావడంతో, స్వయంగా శ్రియ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సందేశంలో శ్రియ ఇలా తెలిపారు.. Also Read : Andhra King Taluka: ఇది నా వ్యక్తిగత…
Shriya Saran: సాధారణంగా పెళ్ళికి ముందు ఏ హీరోయిన్ ఎలా ఉన్నా.. సమాజం ఒప్పుకొంటుంది. కానీ, పెళ్లి తరువాత కానీ, బిడ్డ పుట్టాకా కానీ.. ఒక మహిళ ఎలా ఉండాలి అనేది కొన్ని నియమాలు పెట్టుకుంది. అది హీరోయిన్ అయినా కూడా అలా ఉండడానికి వీల్లేదు అని చెప్పుకొస్తుంది. అయితే ఈతరం హీరోయిన్స్ మాత్రం అలంటి హద్దులను చెరిపేశారు.