హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకి, హీరోయిన్స్ లో శ్రియ శరన్ కి వయసు ముందుకి కాదు వెనక్కి వెళ్తున్నట్లు ఉంది. డీఏజింగ్ టెక్నాలజీని బై బర్త్ సొంతం చేసుకున్నట్లు ఉన్నారు ఈ ఇద్దరు వయసు పెరిగే కొద్ది అందంగా తయారవుతున్నారు. ‘ఏజ్డ్ లైక్ ఏ ఓల్డ్ వైన్’ అనే మాటని నిజం చేస్తూ నలబైల్లో కూడా అందంగా ఉన్నార