Shriya Reddy : శ్రియారెడ్డి పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె రీసెంట్ గానే ఓజీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమెకు మంచి పవర్ ఫుల్ రోల్ పడింది. మనకు తెలిసిందే కదా.. పవర్ ఫుల్ నెగెటివ్ రోల్స్ చేయాలంటే శ్రియారెడ్డి తర్వాతనే ఎవరైనా అనేది. గత సినిమాల్లోనూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ చేసింది. ఇక ప్రభాస్ తో సలార్ సినిమాలో కనిపించి హైలెట్ అయింది. తాజాగా…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు మూవీ టీమ్. రోజుకొక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ నుంచి శ్రియారెడ్డి పోస్టర్ ను వదిలారు. ఇందులో ఆమె తుపాకీ ఎక్కుపెట్టి చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించలేదనే చెప్పుకోవాలి.…