శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్