‘పుష్ప’ బాలీవుడ్ లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ పేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ‘పుష్ప’ మాయలో పడిపోయారు. అయితే హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్ వాయిస్‌కి హిందీ నటుడు శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పాడని చాలా మందికి తెలియదు. ఆయన వాయిస్ కి స్పందన అద్భుతంగా ఉంది. శ్రేయాస్ మరోమారు ఈ సినిమాతో లైమ్‌లైట్ లోకి వచ్చాడు. Read Also : వామ్మో… పెద్దయ్యాక సమంత అవుతుందట… కీర్తి వీడియో వైరల్ !!…
సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప ది రైజ్’ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్‌లో అల్లు అర్జున్ పాత్ర పుష్ప జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. నిన్న “పుష్ప” ట్రైలర్ ను హిందీలోనూ అజయ్ దేవగన్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ కు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. అల్లు అర్జున్…