Shreyas Iyer: ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డేలో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ తీసుకోవడానికి శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అలెక్స్ కారీ వెనుక పరిగెత్తాడు. క్యాచ్ తీసుకునే సమయంలో నేలపై పడిపోవడంతో కడుపులో తీవ్ర గాయం అయింది. గాయం కారణంగా శ్రేయస్ ప్లీహానికి గాయం, అంతర్గత రక్తస్రావం జరిగింది. దీంతో శ్రేయాస్ సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. చాలా రోజులు ICUలో చికిత్స పొందాడు. READ MORE: Gold…
Shreyas Iyer Health Update: శ్రేయస్ అయ్యర్ అభిమానులకు గుడ్ న్యూస్. పలు నివేదికల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్‌ను ఐసీయూ నుంచి వార్డ్‌కు షిఫ్ట్ చేశారు. 31 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. బీసీసీఐ శ్రేయస్‌ను నిశితంగా పరిశీలించడానికి ఒక వైద్యుడిని ప్రత్యేకంగా నియమించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో క్యాచ్ పట్టడానికి వెనక్కి పరిగెడుతుండగా శ్రేయస్ అయ్యర్ కిందపడి తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. ఈ 31…