Shreyas Iyer Health Update: శ్రేయస్ అయ్యర్ అభిమానులకు గుడ్ న్యూస్. పలు నివేదికల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్‌ను ఐసీయూ నుంచి వార్డ్‌కు షిఫ్ట్ చేశారు. 31 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. బీసీసీఐ శ్రేయస్‌ను నిశితంగా పరిశీలించడానికి ఒక వైద్యుడిని ప్రత్యేకంగా నియమించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో క్యాచ్ పట్టడానికి వెనక్కి పరిగెడుతుండగా శ్రేయస్ అయ్యర్ కిందపడి తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. ఈ 31…