Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ క్రికెట్ మైదానంలోకి సూపర్ రీఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ ఆరో రౌండ్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 82 పరుగులు చేశాడు. గాయం తర్వాత తొలిసారి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న అయ్యర్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ కుశాల్ పాల్ బౌలింగ్‌లో అమన్‌ప్రీత్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. READ…