శ్రీ టీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ ని దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. శ్రేష్ఠమైన ఉత్పత్తులను అందించడంలో వారికున్న తపనను వివరిస్తూ.. దీని కోసం జస్ప్రీత్ బుమ్రా సంపూర్ణంగా ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొంది.