హైదరాబాద్ నగరంలో అత్యుత్తమ స్టీల్ ఉత్పత్తికి గుర్తింపు పొందిన శ్రీ టీఎంటీ, దాని అన్ని టీఎమ్జీ రీబార్ ఉత్పత్తులకు ‘గ్రీన్‌ప్రో ఎకోలేబుల్’ సర్టిఫికేషన్ పొందడం ద్వారా ఒక ప్రతిష్టాత్మక మైలురాయిని సాధించింది. సీఐఐ-గ్రీన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కౌన్సిల్ చేత ప్రధానం చేయబడిన ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్.. హైదరాబాద్, తెలంగాణలోని దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేయబడిన, పర్యావరణానికి అనుకూలమైన తయారీ మరియు స్థిరమైన ఉత్పత్తి పద్దతుల పట్ల కంపెనీ నిబద్ధతని గుర్తించింది. ఈ ఘనత…