Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం విశ్వక్‌సేన్‌కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం విశ్వక్ “మెకానిక్ రాకీ” అనే సినిమా చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.…