దావూద్ ఇబ్రహీం డ్రగ్ సిండికేట్ కేసులో తన పేరును లాగడంపై నోరా ఫతేహి అసహనం వ్యక్తం చేశారు. ముంబై పోలీసులు ఇటీవల భారీ డ్రగ్ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ కేసులో శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి, అలాగే అండర్వర్ల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలీషా పార్కర్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు రిమాండ్ కాపీలో కనిపించాయి. ఈ కేసు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా హై ప్రొఫైల్ పార్టీల నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చింది. రిపోర్టుల…