దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాపులర్ బ్యూటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. టీవీ నటి శ్వేతా తివారీ హిందూ మనోభావాలను దెబ్బతీశారని నెటిజన్లు మండిపడుతున్నారు. శ్వేతా తివారీ బుధవారం భోపాల్ విలేకరుల సమావేశంలో తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఇబ్బందుల్లో పడింది. 41 ఏళ్ల ఈ బ్యూటీ తన రాబోయే వెబ్ సిరీస్ ‘షోస్టాపర్’ ప్రమోషన్ కోసం సహనటుడు రోహిత్ రాయ్‌తో కలిసి బుధవారం భోపాల్‌లో ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ వెబ్ సిరీస్‌లో…