సల్మాన్ ఖాన్ భుజాలు నొక్కుతూ రణవీర్ సింగ్ మసాజ్ చేశాడు! ఇప్పుడు ఇదే టాపిక్ ఇంటర్నెట్ లో హాట్ గా మారింది! సల్మాన్ ఫ్యాన్స్, రణవీర్ ఫ్యాన్స్ ఇద్దరూ ఒకే ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు!విషయం ఏంటంటే… సల్మాన్ ‘రేస్ 3’ షూటింగ్ లో పాల్గొంటోన్న సమయంలో రణవీర్ ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్లాడు. సాధారణంగా మయ యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండే ఆయన ‘రేస్ 3’ టీమ్ మొత్తాన్ని కాస్సేపు హంగామాలో ముంచేశాడు.…