ట్రెండ్, ప్యాషన్ పేర్లతో ‘అశ్లీలత’ను చూపించడం ఈమధ్య సర్వసాధారణం అయిపోయింది. యువత అదే కోరుకుంటున్నారని సాకుగా చూపిస్తూ.. వారిని పెడదారి పట్టించే అశ్లీల వీడియోల్ని తయారు చేస్తున్నారు. సాధారణ వాణిజ్య ప్రకటనల్లోనూ అదే స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. వినియోగదారుల్ని, ముఖ్యంగా యువతను ఆకర్షించడం కోసం.. బూతునే నమ్ముకున్నారు. కానీ, స్వేచ్ఛ ఉంది కదా అని హద్దుమీరి వ్యవహరిస్తే, తీవ్ర పరిణామాల్నీ ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడో పర్ఫ్యూమ్ సంస్థ అలాగే రెచ్చిపోయి, అడ్డంగా బుక్కయ్యింది. భారత్‌కు చెందిన ‘లేయర్స్’ అనే…