డ్రెస్సులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా మంది షాపింగ్ మాల్స్ కు వెళుతుంటారు. మాల్స్ లో కలర్ ఫుల్ లైటింగ్, ప్రొడక్ట్స్ చూసే ఉంటారు కదా. మరి మీరు షాపింగ్ మాల్స్ లో కిటికీలు లేవని ఎప్పుడైనా గమనించారా? మీరు ఎప్పుడూ గమనించకపోతే, ఈసారి వెళ్తే గమనించండి. షాపింగ్ మాల్స్ లో కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనకాల మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఇది మార్కెటింగ్, షాపింగ్ అనుభవం పరంగా చాలా ముఖ్యమైనది. షాపింగ్…