అయోధ్య అత్యాచారం కేసులో నిందితుడైన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొయీద్ ఖాన్ మల్టీ కాంప్లెక్స్‌పై బుల్డోజర్ చర్య ప్రారంభమైంది. ఈ కాంప్లెక్స్‌లో నడుస్తున్న బ్యాంక్ ను ఇంకో చోటుకు మార్చే వరకు అధికారులు వేచి ఉన్నారు.
Fire: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. బట్టల షోరూమ్‌లో చెలరేగిన మంటలు కొద్దిసేపటికే సమీపంలోని ఇతర దుకాణాలను దగ్ధమయ్యాయి. కాంప్లెక్స్ లోపల ఉన్న వారంతా చిక్కుకుపోయారు.