Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024 లో షూటింగ్ లో భారత్ కు రెండు పతకాలు సాధించిన షూటర్ మను భాకర్.. అక్టోబర్ 13 – 18 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) వరల్డ్ కప్ ఫైనల్స్ లో పాల్గొనడం లేదు. మంగళవారం వేలమ్మాళ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. గత వారం ప్రారంభంలో, అతని కోచ్ జస్పాల్ రానా…