టాలీవుడ్ హీరోలు అందరూ బిజీ బిజీగా గడుపుతున్నారు. వివిధ దర్శకులతో, నిర్మాతలతో కలిసి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ, వారి అభిమానులకు సరికొత్త సినిమాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు అంటే మార్చి 17, 2025న టాలీవుడ్ హీరోలు ఎక్కడెక్కడ షూటింగ్‌లలో పాల్గొంటున్నారో ఒకసారి చూద్దాం. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ల విశేషాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోలు – షూటింగ్ లొకేషన్స్: ప్రభాస్ – ‘ఫౌజీ’ సినిమా దర్శకుడు: హను రాఘవపూడి…
Varun Tej Matka First Look Release : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు వుంటంతో పవన్ కల్యాణ్ ,బాలయ్య తమ సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి రాజకీయ ప్రచార కార్యక్రమాలలో బిజీ అయిపోయారు.అయితే రాష్ట్రంలో ఎన్నికల తంతు ముగిసింది.ఊహించని విధంగా కూటమి ఘన విజయం సాధించింది.బాలయ్య హిందూపురం నుంచి ,అలాగే పవన్ పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.అలాగే పవన్ కల్యాణ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసారు.అయితే ఎన్నికల హడావుడి ముగియడంతో బాలయ్య వరుసగా షూటింగ్స్…
Tollywood Shooting Updates as on 30th September 2023: తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఏఏ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి? ఏఏ సినిమాల షూటింగ్ ఏ దశలో ఉంది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగార్జున హీరోగా నటిస్తున్న నాసామి రంగ సినిమా షూటింగ్ ఓఆర్ఆర్ దగ్గరలో జరుగుతోంది. ఇక బెన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున మినహా మిగతా నటీనటులకు…