బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ- కత్రినా ల పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈనెల 9 న రాజస్థాన్ లోని అతి కొద్ది మంది అతిథుల నడుమ వీరి పెళ్లి జరింగింది. ఆ తరువాత వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది అని అనుకొనేలోపు ఈ కొత్త జంట అందరికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత నో రిసెప్షన్.. నో హనీమూన్ .. ఓన్లీ వర్క్ అంటున్నారట ఆడోరబుల్…
కుర్ర హీరోలకు ఈ మాత్రం తగ్గకుండా మెగాస్టర్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ మొదలుపెట్టేస్తున్నారు. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్దంకాగా, ‘గాడ్ ఫాదర్’, బోళా శంకర్ పూజ కార్యక్రమాలను పూర్తిచేసుకొని షూటింగ్ కి రెడీ అవుతున్నాయి. ఇక వీటితో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా 154 చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈరోజు షూటింగ్ మొదలుపెట్టింది. మొదటి రోజు చిరుతో షూటింగ్ అనుభవాన్ని దర్శకుడు బాబీ…