Affair Murder: కొంత మంది భార్యలు.. రాను రాను దారుణంగా తయారవుతున్నారు. వివాహేతర బంధం మోజులో పడి.. కట్టుకున్న వాడిని కూడా కడతేర్చేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఇవే ఘటనలు రిపీట్ అవుతున్నాయి. తాజాగా ఓ భార్య.. భర్తపై వేడి నూనె పోసింది. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మరో ఘటనలో ప్రియుడి సాయంతో భర్త చెవులు కోసేసింది. చెవులు పోయినా ఆ భర్త ప్రాణాలు దక్కాయి.…