Power Bill: మామూలుగా అయితే కరెంట్ ముట్టుకుంటే షాక్ అవుతారు. విద్యుత్ అధికారుల నిర్వాకం వల్ల వినియోగదారులు కరెంట్ ముట్టుకోకుండానే షాక్ కొట్టినంత పనవుతుంది.. కరెంట్ బిల్లులు అలా ఉంటాయి మరి. రెండు గదుల ఇళ్లకు వేలల్లో బిల్లులు పెట్టిన అనేక ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి.