Viral : విచిత్రమైన బండి గురించి వెలుగులోకి వచ్చినప్పుడల్లా వెంటనే అది మన వాళ్లే చేసి ఉంటారని ఆలోచన వస్తుంది. మీరు సోషల్ మీడియాలో కనుక స్క్రోల్ చేస్తే చాలా విచిత్రమైన వాహనాల వీడియోలను చూడవచ్చు.
Viral Video: ఈ ఏడాది భారతదేశంలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేసవిలో కూడా భారీ వర్షం కురిసింది.. ఇప్పటికీ వానలు పలు చోట్ల కురుస్తున్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్, గుర్గావ్, ముంబై, యూపీ వంటి పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.