ఈ మధ్య దేవుళ్ళకు సంబందించిన సినిమాలు రావడం చాలా తక్కువ.. ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ కూడా రొమాన్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నాయి.. గతంలో వచ్చిన భక్తి రస సినిమాలు ఓ రేంజులో ప్రేక్షకుల ఆదరణను పొందాయి.. అందులో అమ్మోరు అయితే ఒక సంచలనం.. ఇప్పుడు వచ్చిన హనుమాన్ సినిమా మరో రికార్డు ను క్రియేట్ చేసింది.. అప�