Shobha Shetty : శోభాశెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్ర చేసి బాగా ఫేమస్ అయింది. ఆమె అసలు పేరు కంటే మోనిత అంటేనే ఎక్కువ మంది గుర్తు పట్టేస్తారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది. అటు బిగ్ బాస్ లో కూడా రాణించింది. ఫైనల్ వరకు వెళ్తుందని అందరూ అనుకున్నా.. మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఇక బయటకు వచ్చాక తన ప్రియుడు అయిన…