బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ నిన్నటి తో పూర్తి అయ్యాయి.. ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని జనాలు తెగ ఆలోచనలో పడ్డారు.. ఈ వారం నామినేషన్స్ పూర్తి అయ్యాక బిగ్ బాస్ అందరిని నోటిని అదుపులో పెట్టుకోవాలని సీరియస్ అయ్యాడు.. 8వ వారానికి అమర్ దీప్, శివాజీ, సందీప్, శోభా, ప్రియాంక, అశ్విని, భోలే, గౌతమ్ నామినేట్ అయ్యారు. నామినేషన్స్ ముగిసిన అనంతరం బిగ్ బాస్ టాస్క్ మొదలైంది. ఇక బిగ్ బాస్…