అమ్మ క్రియేషన్స్ బ్యానర్ లో సాయి శ్రీనివాస్ MK స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” శివం శైవం”. వినాయకచవితి సందర్భంగా సినిమా టైటిల్ రివిలింగ్ & కాన్సెప్ట్ పోస్టర్ ని ప్రముఖ డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు. దినేష్ కుమార్ , అన్షు పొన్నచెన్ , రాజశేఖర్, జయంత్ కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి క్రాంతి కుమార్ సినిమాటోగ్రఫీ, నిమిషి ఙక్వాస్ సంగీతం, సుతపల్లి…