మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ అతికొద్ది మంది టాప్ సెలబ్రిటీలలో ఆయన ఒకరు. ఇక టాలీవుడ్ లో ఆయనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఒక సాధారణ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి, ఇప్పుడు దేశంలోనే చెప్పుకో�