Home
Shiva Karthikeyan
Shiva Karthikeyan News
-
Beast: ‘అరబిక్ కుత్తు’ అదిరింది
కోలీవుడ్ అభిమానవులతో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బీస్ట్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, హాట్ బ్యూటీ పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ పోస్టర్స్ తో పాటు ఇటీవల బెస్ట్ ఫస్ట్ సింగిల్ అరబిక్ కుత్తు ప్రోమో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక… -
Shiva Karthikeyan: శివ కార్తికేయన్, అనుదీప్ సినిమా మొదలైంది!
ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన యువ దర్శకుడు అనుదీప్ కె.వి.తో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా… -
శివకార్తికేయన్ కు రాజమౌళి అండ్ కో షాక్
తమిళ హీరో శివకార్తికేయన్ కు రాజమౌళి అండ్ కో షాక్ ఇచ్చింది. శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ సినిమా పాండమిక్ సిట్యుయేషన్ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పడు పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో మార్చి 25న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అదే డేట్ న తమ ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు రాజమౌళి అండ్ కో. నిజానికి జనవరి 7న విడుదల ప్రకటించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ వరుసగా అన్ని భాషల్లో ఈవెంట్స్ చేస్తూ… -
కమల్ తో కార్తికేయన్.. కోలీవుడ్ లో బిగ్గెస్ట్ మూవీ
ఇటీవల ‘డాక్టర్’ సినిమాతో హిట్ ని అందుకున్న శివ కార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న శివ కార్తికేయన్ తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్ ఒకటి సంక్రాంతి పండగనాడు మొదలయ్యింది. శివ కార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నేడు అధికారికంగా ప్రకటించారు. ఇక ఏ సినిమాను విశ్వ నటుడు కమల్ హాసన్, సోనీ… -
హైదరాబాదీ రుచులను టేస్ట్ చేసిన కోలీవుడ్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హైదరాబాద్ లో సన్ది చేశారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఫేమస్ రెస్టారెంట్ 1980’s మిలటరీ హోటల్ ని సందర్శించారు. అక్కడ ఫేమస్ హైదరాబాద్ రుచులన్నింటిని టేస్ట్ చేసి లంచ్ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. హైదరాబాద్ వంటకాలు అంటే తనకు చాలా ఇష్టమని శివకార్తికేయన్ పలు సందర్బాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో ఈ హీరో తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్…
తాజావార్తలు
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
ట్రెండింగ్
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!