కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా బావ ప్రభాస్. బావ, బావ అని అనుకుంటూ ఉంటాం మేం ఇద్దరం కొన్ని సంవత్సరాలుగా. మా సినిమా చేశాడని చెప్పడం లేదు. చేసినా, చేయకపోయినా, మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్,” అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. Also Read : Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు!…
Shirdi Sai Baba: శ్రావణ గురువారం నాడు శ్రీ షిర్డీ సాయి చాలీసా వింటే మనసులో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని...
షిర్డీ సాయి భక్తులకు ఇది నిజంగా గొప్ప శుభవార్తే. ఇకపై సాయిబాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లే భక్తులకు సాయి సంస్థాన్ గొప్ప భాగ్యాన్ని కలిగించింది. షిర్డీ సాయి సమాధిని స్పృశించే అవకాశం కల్పించింది.
పేరు ఏదయినా, రూపం ఏదయినా అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మ ఒక్కటే! ‘సబ్ కా మాలిక్ ఏక్’ అంటూ తనని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ అన్నింటా తానేనని నిరూపించిన కలియుగ ప్రత్యక్షదైవం సాయిబాబా! గురువారం నాడు శ్రీ సాయి చాలీసా పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ వరుసగా తీర్థయాత్రలు చేస్తున్నారు. ఈ లవ్ బర్డ్స్ ఇటీవలే తిరుమల శ్రీవారిని సేవించుకున్నారు. అనంతరం ముంబైలోని మహాలక్ష్మి ఆలయం, సిద్ధి వినాయక్ ఆలయాన్ని సందర్శించారు. తాజాగా షిరిడీ చేరుకుని సాయిబాబా ఆశీర్వాదం పొందారు. కొంతకాలం క్రితం తనకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఓ షోలో ప్రకటించిన నయన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నయనతార ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తన…